Sura Sura Lyrics – Nagabandham | Anurag Kulkarni (Telugu)

Share lyrics :

Sura Sura Song Lyrics is the track from Nagabandham Telugu Album – 2026, Starring Virat Karrna. This song was sung by Anurag Kulkarni, Kaala Bhairava, Kanakavva, Mangli, Nalgonda Gaddar, Sahithi. The music was composed by Junaid Kumar – Abhe. Lyrics works penned by Kasarla Shyam.

Sura Sura Song Credits :
Title : Sura Sura
Singer : Anurag Kulkarni, Kaala Bhairava, Kanakavva, Mangli, Nalgonda Gaddar, Sahithi Chaganti
Album : Nagabandham
Lyrics By : Kasarla Shyam
Music By : Junaid Kumar – Abhe
Cast : Virat Karrna
Label : Abhishek Pictures
Director : Abhishek Nama
Released on : April 19, 2026

Sura Sura Lyrics

ఎక్కే గుర్రాలనిస్తా ఏలేటి రాజ్యమిస్తా
ఎక్కే గుర్రాలనిస్తా ఏలేటి రాజ్యమిస్తా
రావయ్యా పెండ్లికొడకా పీటల మీదికి
రావయ్యా పెండ్లికొడుకా పీటల మీదికి
రావయ్యా పెండ్లికొడకా పీటల మీదికి

సుర సుర సుర సుక్కల్ తేరా సుట్టేద్దాం ఓయ్ ఓయ్
తర తర తర తోరణాలే కట్టేద్దాం ఓయ్ ఓయ్
గోర గోర గోర గోరెల్ తేరా కోసేద్దాం ఓయ్ ఓయ్
మేర మేర మేర మేకల్ తేరా ఉడికిద్దాం ఓయ్ ఓయ్

ఊరే నేసిందే జరి అంచుల్లోన ఓ చీరె
సారె నీకంపిందే పొలిమేర అమ్మోరే
నేల దిగివచ్చి ఆకాశం యేసే పందిళ్ళే
భూమి తన ఒడిలోనే పరిసిందే పిటల్నే

ఆ మాను ఈ మాకు నిన్ను దీవించేటి సుట్టాలయీ
ఈ పెళ్లి జోరుగా జరిపించే

బురా ఉదేద్దాం రారా
దండోరా ఎద్దాం రారా
డోలి మోసేద్దాం రారా హైలో హైలెస్సా

సొర్ర చేపల్ని తేరా
కొర్ర మినుల్ని తేరా
గిర్ర గిర్ర తిప్పేద్దాం హైలో హైలెస్సా

చిటికేనేలు పట్టుకుంటే నా గజ్జెల మొనారే
మోదుగ మొగ్గయ్యే బుగ్గ నా గజ్జెల మొనారే
ముత్యమంత మోముమీద ముత్యాల తలంబ్రాలు
రత్నమంటి పెళ్ళికొడుకు రాతిరైతే పట్టు కాళ్ళు
ఇన్నాళ్ల అమ్మ కూచి అమ్మను కూడా మరిచి అత్తిలెల్లిపోతాదో

చిటికేనేలు పట్టుకుంటే నా గజ్జెల మొనారే
మోదుగ మొగ్గయ్యే బుగ్గ నా గజ్జెల మొనారే

దరిదాపు లేని యేరులాగా పొంగే నీ ప్రేమ
దాసుంచావయ్యా మాకు జర్రా దొరా
ఆ గంగా గౌరీ లెక్క మేమున్నాం నిన్నే నమ్మి

ఊరే దాటిందో ఇక వేరే ఇంటిది ఈ కూన
కోరి ఉంటాము జనమంతా నీతోనా
ఆరు నూరైనా నా పాణం అంటే సెల్లెనా
పారే నా రాగతన్ని సిందించి ఒట్టైనా

ఏ చోట తానున్న నా గుండెల్లోనా దాచేస్తానే
నీడల్లే తోడై ఉంటానే

బురా ఉదేద్దాం రారా
దండోరా ఎద్దాం రారా
డోలి మోసేద్దాం రారా హైలో హైలెస్సా

సొర్ర చేపల్ని తేరా
కొర్ర మినుల్ని తేరా
గిర్ర గిర్ర తిప్పేద్దాం హైలో హైలెస్సా

Ekke gurralanista yeleti rajyamista
Ekke gurralanista yeleti rajyamista
Ravayya pendlikodaka peetala meediki
Ravayya pendlikodaka peetala meediki
Ravayya pendlikodaka peetala meediki

Sura sura sura sukkal tera suteddam oy oy
Tara tara tara toranale katteddam oy oy
Gora gora gora gorel tera koseddam oy oy
Mera mera mera mekal tera udikiddam oy oy

Oore nesinde jari anchullona o cheere
Saare neekampinde polimera ammore
Nela digivacchi aakasham yese pandille
Bhoomi tana odilone parisinde peetalne

Aa maanu ee maaku ninnu deevincheti suttalayi
Ee pelli joruga jaripinche

Bura udeddam rara
Dandora eddam rara
Doli moseddam rara hailo hailessa

Sorra chepalni tera
Korra minulni tera
Girra girra tippeddam hailo hailessa

Chitikenelu pattukunte na gajjela monare
Moduga moggayye bugga na gajjela monare
Mutyamanta momumeeda mutyala talambralu
Ratnamanti pellikoduku raatiraite pattu kaallu
Innalla amma koochi ammanu kooda marichi atthilellipotado

Chitikenelu pattukunte na gajjela monare
Moduga moggayye bugga na gajjela monare

Daridaapu leni yerulaaga ponge nee prema
Daasunchavayya maaku jarra dora
Aa ganga gauri lekka memunnam ninne nammi

Oore daatindo ika vere intidi ee koona
Kori untamu janamanta neetona
Aaru nooraina na paanam ante sellena
Paare na raagatanni sindinchi ottaina

Ye chota taanunna na gundellona dachestane
Needalle todai untane…

Bura udeddam rara
Dandora eddam rara
Doli moseddam rara hailo hailessa

Sorra chepalni tera
Korra minulni tera
Girra girra tippeddam hailo hailessa

Sura Sura Lyrics Video