Oriya Pilla Lyrics – Comrade Kalyan | Sid Sriram

Share lyrics :

Oriya Pilla Song Lyrics is the track from Comrade Kalyan Telugu Album – 2026, Starring Sree Vishnu, Mahima Nambiar, Radhika Sarathkumar, Shine Tom Chacko, Upendra Limaye & Others.. This song was sung by Sid Sriram. The music was composed by Vijai Bulganin. Lyrics works penned by Bhaskarabatla Ravi kumar.

Oriya Pilla Song Credits :
Song: Oriya Pilla
Movie: Comrade Kalyan
Singer(s): Sid Sriram
Lyricist(s): Bhaskarabatla Ravi kumar
Music Director(s): Vijai Bulganin
Director(s): Vijai Bulganin
Music Label: Saregama India Limited
Starring: Sree Vishnu, Mahima Nambiar, Radhika Sarathkumar, Shine Tom Chacko, Upendra Limaye & Others.
Release on: Jun 20, 2026

Oriya Pilla Lyrics – Sid Sriram | Comrade Kalyan | Sree Vishnu, Mahima Nambiar, Radhika Sarathkumar, Shine Tom Chacko, Upendra Limaye & Others.

ముడే సావు కనుల్నే, నువు కమ్మేసావు కలల్నే, నిన్ను వదలనంటే వదలనే…
ఓ… ఒరియా పిల్లా…
వలేస్తూ నీ కురుల్నే, చెడగొట్టేస్తావా మతుల్నే, నువు చంపేస్తావా ప్రజల్నే…
ఓ… ఒరియా పిల్లా…

ఇరవై నాలుగు గంటలు నిన్నే చూస్తూ ఉండేలా,
ఏం చేయాలో నువ్వే కొంచెం చెప్పవే ప్రియురాలా…
మూడు వందల అరవై రోజులు నిన్నే అంటుకు తిరిగేలా,
సూర్యుడు చుట్టూ తిరిగే భూమి నేనైపోవాలా…

అరరే, అరరే… ఓ ఒరియా పిల్లా…
కదిలే, నదిలా, నడుముందే పిల్లా…
అరరే, అరరే… ఓ ఒరియా పిల్లా…
అటుగా, తిరిగీ, నవ్వుతావే పిల్లా…

ఓ…
ఓ…
తాననననననననననని నాననే
తురురురురురురురురురురురు తరిరారే
ఓ…
ఓ…

ఓ…
ఎప్పుడో నూటికి కోటికి నీలా ఒక రూపుడతారు,
వాళ్లనే దేవతలు అంటుంటారు…
ఓ…
ఎక్కడో ఉండుంటుందే అదృష్టం ఓ చెంచాడు,
అందుకే దేవుడు నిను చూపించాడు…

బ్రతికించేసావే నాలో ఉన్న ప్రాణాన్నే,
పొడిగించేసావే నా వందేళ్ల కాలాన్నే…
నడిపించేసావే నీ వెనకాలే పాదాన్నే,
పొడిపించేసావే ఎదపై నవ్వుల రూపాన్నే…

అరరే, అరరే… ఓ ఒరియా పిల్లా…
కదిలే, నదిలా, నడుముందే పిల్లా…
అరరే, అరరే… ఓ ఒరియా పిల్లా…
అటుగా, తిరిగీ, నవ్వుతావే పిల్లా…

ముడే సావు కనుల్నే, నువు కమ్మేసావు కలల్నే, నిన్ను వదలనంటే వదలనే…
ఓ… ఒరియా పిల్లా…
వలేస్తూ నీ కురుల్నే, చెడగొట్టేస్తావా మతుల్నే, నువు చంపేస్తావా ప్రజల్నే…
ఓ… ఒరియా పిల్లా…

ఇరవై నాలుగు గంటలు నిన్నే చూస్తూ ఉండేలా,
ఏం చేయాలో నువ్వే కొంచెం చెప్పవే ప్రియురాలా…
మూడు వందల అరవై రోజులు నిన్నే అంటుకు తిరిగేలా,
సూర్యుడు చుట్టూ తిరిగే భూమి నేనైపోవాలా…

అరరే, అరరే… ఓ ఒరియా పిల్లా…
కదిలే, నదిలా, నడుముందే పిల్లా…
అరరే, అరరే… ఓ ఒరియా పిల్లా…
అటుగా, తిరిగీ, నవ్వుతావే పిల్లా…

(సరిగమల ఆలాపన)
ఓ…

Mude saavu kanulne, nuvu kammesavu kalalne, ninnu vadalanante vadalane…
o… oriya pilla…
Valestu nee kurulne, chedagottestava matulne, nuvu champestava prajalne…
o… oriya pilla…

Iruvadi naalugu gantalu ninne chustu undela,
em cheyyalo nuvve koncham cheppave priyurala…
Moodu vandala aravai rojulu ninne antuku tirigela,
suryudu chuttu tirige bhumi nenaipovala…

Arare, arare… o oriya pilla…
Kadile, nadila, nadumunde pilla…
Arare, arare… o oriya pilla…
Atuga, tirigi, navvuttave pilla…

O…
O…
Tanananananananananananani nanane
Turururururururururururu tarirare
O…
O…

O…
Eppudo nutiki kotiki neela oka roopudataru,
vallane devatalu antuntaru…
O…
Ekkado unduntunde adrustam o chenchadu,
anduke devudu ninu chupinchadu…

Bratikinchesave nalo unna prananne,
Podiginchesave naa vandella kalanne…
Nadipinchesave nee venakale padanne,
Podipinchesave edapai navvula rupanne…

Arare, arare… o oriya pilla…
Kadite, nadila, nadumunde pilla…
Arare, arare… o oriya pilla…
Atuga, tirigi, navvuttave pilla…

Mude saavu kanulne, nuvu kammesavu kalalne, ninnu vadalanante vadalane…
o… oriya pilla…
Valestu nee kurulne, chedagottestava matulne, nuvu champestava prajalne…
o… oriya pilla…

Iruvadi naalugu gantalu ninne chustu undela,
em cheyyalo nuvve koncham cheppave priyurala…
Moodu vandala aravai rojulu ninne antuku tirigela,
suryudu chuttu tirige bhumi nenaipovala…

Arare, arare… o oriya pilla…
Kadile, nadila, nadumunde pilla…
Arare, arare… o oriya pilla…
Atuga, tirigi, navvuttave pilla…

O…

Oriya Pilla – Lyrical | Comrade Kalyan | Video