Peddi’S Lullaby Song Lyrics is the track from Peddi Telugu Album – 2026, Starring Ram Charan, Shiva Rajkumar, Janhvi Kapoor. This song was sung by Sahkthi Sree & Bamba Bakya. The music was composed by A. R. Rahman. Lyrics works penned by Mittapalli Surender.
Peddi’S Lullaby Song Credits :
Title : Peddi’S Lullaby
Singer : Sahkthi Sree, Bamba Bakya
Lyrics By : Mittapalli Surender
Music By : A. R. Rahman
Movie : Peddi
Producer : Venkata Satish Kilaru
Starring : Ram Charan, Shiva Rajkumar, Janhvi Kapoor
Label : T-Series
Released on : Jul 11, 2026
Peddi’S Lullaby Lyrics
అనగనగా కథలా నీ కథనే వింటూ
ఎదిగేను రేపటి తరము
నీ పేరే జోల పాటలుగా
హాయిగా పాడే తల్లుల స్వరము
నయనాల రైలు నయనాలు
తీరని కలలే అనుకున్నాము
నడకల్లో నరకం తప్పించి
స్వర్గం దించావు గుడిసెల్లోన
గుడి లేని దేవుడు రా నీవు
గుండెల పల్లకిలో ఊరేగిస్తాం
పువ్వులమై పూచే వీలే మాకుంటే
నీ పూజకు రోజు పూచే వాళ్ళం
నీరల్లే మారే అవకాశం ఉంటే
నీ పాదం కడిగే వాళ్ళం
అనగనగా కథలా నీ కథనే వింటూ
ఎదిగేను రేపటి తరము
నీ పేరే జోల పాటలుగా
హాయిగా పాడే తల్లుల స్వరము
Anaganaga kathala nee kathane vintu
Yedigenu repati tharamu
Nee pere jola paataluga
Haayiga paade thallula swaramu
Nayanala railu nayanalu
Theerani kalale anukunnamu
Nadakallo narakam thappinchi
Swargam dinchaavu gudisellona
Gudi leni devudu raa neevu
Gundela pallakilo ooregisthaam
Puvvulamai pooche veele maakunte
Nee poojaku roju pooche vaallam
Neeralle maare avakaasham unte
Nee paadam kadige vaallam
Anaganaga kathala nee kathane vintu
Yedigenu repati tharamu
Nee pere jola paataluga
Haayiga paade thallula swaramu
















