Delhi Song Lyrics is the track from Peddi Telugu Album – 2026, Starring Ram Charan, Shiva Rajkumar, Janhvi Kapoor. This song was sung by Sarath Santosh. The music was composed by A. R. Rahman. Lyrics works penned by Mittapalli Surender.
Delhi Song Credits :
Title : Delhi Song
Singer : Sarath Santosh
Lyrics By : Mittapalli Surender
Music By : A. R. Rahman
Movie : Peddi
Producer : Venkata Satish Kilaru
Starring : Ram Charan, Shiva Rajkumar, Janhvi Kapoor
Label : T-Series
Released on : Jul 11, 2026
Delhi Song Lyrics
Aagina swasalo asaya mundi
adi ninnu munduku naduputundi
mullaina poolaina theerani
nuvvu cheri theeranira
alasi povaddu ra peddi
gelupunu vai thirigi raavali
poddulenni poni haddulenni rani
adugu munduke veyira
ye dooralaina thala vanchaya
chinni paadala kala mundara
ee mannuloni pranam aa rojukai
tharalenno vechindira
ee konda konala balamistaneeku
nilabadinu poraadara
vijayam manadaunu ra
minugurunautanu cheekati daarulalo
velugulu nimpali repati aasalalo
aapaku nee payanam
veedaku sahanam
raayara oori thalaraatha
inthara naa korika
polimeralalona kanupaapai
neneduru choostunta
nee theepi kabure vinabadaga
naludikkulanaine vinta
egarali rekkalane virichesina
yedagali suryudivai yevarapina
veladi gundela pacchagayalane
vinipinchu deshaaniki
aapaku nee payanam
veedaku sahanam
raayara oori thalaraatha
ఆగిన శ్వాసలో ఆశయ ముంది
అది నిన్ను ముందుకు నడుపుతుంది
ముళ్ళైనా పూలైనా తీరాని
నువ్వు చేరి తీరానిరా
అలసి పోవద్దు రా పెద్ది
గెలుపును వై తిరిగి రావాలి
పొద్దులెన్ని పోని హద్దులెన్ని రాని
అడుగు ముందుకే వేయిరా
ఏ దూరాలైనా తల వంచాయా
చిన్ని పాదాల కల ముందర
ఈ మన్నులోని ప్రాణం ఆ రోజుకై
తరాలెన్నో వేచిందిరా
ఈ కొండ కోనల బలమిస్తానీకు
నిలబడిను పోరాడరా
విజయం మనదౌను రా
మిణుగురునౌతాను చీకటి దారులలో
వెలుగులు నింపాలి రేపటి ఆశలలో
ఆపకు నీ పయనం
వీడకు సహనం
రాయరా ఊరి తలరాత
ఇంతరా నా కోరిక
పొలిమేరలలోన కనుపాపై
నేనెదురు చూస్తుంటా
నీ తీపి కబురే వినబడగా
నలుదిక్కులనైనే వింటా
ఎగరాలి రెక్కలనే విరిచేసినా
ఎదగాలి సూర్యుడివై ఎవరాపినా
వేలాది గుండెల పచ్చగాయాలనే
వినిపించు దేశానికి
ఆపకు నీ పయనం
వీడకు సహనం
రాయరా ఊరి తలరాత
















