Chilaka Song Lyrics is the track from Thellakaagitham Telugu Album – 2026, Starring Harsh Roshan, Nakshatra, Deepak, Ajay. This song was sung by Anurag Kulkarni. The music was composed by Vijay bulganin. Lyrics works penned by Purna Chary.
Chilaka Song Credits :
Title : Chilaka
Singer : Anurag Kulkarni
Lyrics By : Purna Chary
Music By : Vijay bulganin
Album/Movie : Thellakaagitham
Starring : Harsh Roshan, Nakshatra, Deepak, Ajay and others
Directed by : Ramesh Bandreddi
Label : Saregama India Limited
Released on : Jun 24, 2026
Chilaka Song Lyrics
Pallavi:
Kothaga Kothaga unnade enduko
Rekkale vachenivelaa
Edaloo ee parugento
Naalo ee godavento
Emo em jarigindo
Kannule neruga ninnila chudaga
Navvule poosayemo
Adugee thadabadanento
Kaalam aagadamento
Ayina baagundento
Rendu jadalesi sithakoka
Munde nadichelthe
Paadam kadile thana venake
Chilakaa! Itu vaalava
Chigurinche kommallo
Chinukaa nuvuralava
Evaru leni hridayamlo
Charanam:
Thellarindo ledo
Kodatha gunde bellu
Chadive pataallonu
Vethikane thana peru
Kalla mundunnavo
Naalo maayam nenu
Velli pothunnavo
Eduruga vasthuntanu
Naa chuttuu unnattuntuu
Naa manase antha vintuu
Em theliyani thikamakalonee thaanu
Malli thirigosthuu udayam
Aa muvvalu chese sabdam
Nanne pilichayani ardam
Kaga thaane itu vaale
Chandamama neela
Poosayemo andam unna poolanthaa
Chilakaa! Itu vaalava
Chigurinche kommallo
Chinukaa nuvuralava
Evaru leni hridayamlo
Arere anukunnava
Epudo oka nimisham lo
Kadile bommayyave
Kanupapala tholi choopullo
Pallavi:
Kothaga kothaga unnade enduko
Rekkale vachenivelaa
Edaloo ee parugento
Naalo ee godavento
Emo em jarigindo
Kannule neruga ninnila chudaga
Navvule poosayemo
Adugee thadabadanento
Kaalam aagadamento
Ayina baagundento
Rendu jadalesi sithakoka
Munde nadichelthe
Paadam kadile thana venake
Chilakaa! Itu vaalava
Chigurinche kommallo
Chinukaa nuvuralava
Evaru leni hridayamlo
మే మే మే మే మే మే మే మే మే
మే మే మే మే మే
మే మే మే మే మే మే మే మే మే మే
మే మే మే
కొత్తగా కొత్తగా ఉన్నదే ఎందుకో రెక్కలే వచ్చాని వేళ
కొత్తగా కొత్తగా ఉన్నదే ఎందుకో రెక్కలే వచ్చాని వేళ
ఎదలో ఈ పరుగేంటో
నాలో ఈ గొడవేంటో
ఏమో ఏం జరిగిందో
కన్నులే నేరుగా నిన్నిలా చూడగా నవ్వులే పూసాయేమో
అడుగే తడబడనేంటో
కాలం ఆగడనేంటో
అయినా బాగుందేంటో
రెండు జడలేసి
సీతాకోక
ముందే నడిచెళితే
పాదం కదిలే తన వెనకే
చిలకా ఇటు వాలవా చిగురించే కొమ్మల్లో
చినుకా నువ్వు రాలవా ఎవరూ లేని హృదయంలో
చిలకా ఇటు వాలవా చిగురించే కొమ్మల్లో
చినుకా నువ్వు రాలవా ఎవరూ లేని హృదయంలో
ద రె ద బ బ బ బ
బ రె బ బ బ బ బ
ద రె ద ర ద ర న న న ర ర
ద రె ద ర ద ర న న న ర ర ర
తెల్లారిందో లేదో
కొడతా గుండె బెల్లు
చదివే పాఠాల్లోనూ
వెతికానే తన పేరు
కళ్ళ ముందున్నావో
నాలో మాయం నేరో
వెళ్ళిపోతున్నావో
ఎదురుగా వస్తుంటానో
నా చుట్టూ ఉన్నట్టుంటూ
నా మనసే అంతా వింటూ
ఏం తెలియని తికమకలోనే
తాను
మళ్ళీ తిరిగివస్తూ ఉదయం
నా మువ్వలు చేసే శబ్దం
నన్నే పిలిచాయని అర్థం
కాగా
తానే ఇటు వాలే
చందమామ
నీల పూసాయేమో అందంగున్న పూలంతా
చిలకా ఇటు వాలవా చిగురించే కొమ్మల్లో
చినుకా నువ్వు రాలవా ఎవరూ లేని హృదయంలో
చిలకా ఇటు వాలవా చిగురించే కొమ్మల్లో
చినుకా నువ్వు రాలవా ఎవరూ లేని హృదయంలో
కొత్తగా కొత్తగా ఉన్నదే ఎందుకో రెక్కలే వచ్చాని వేళ
ఎదలో ఈ పరుగేంటో
నాలో ఈ గొడవేంటో
ఏమో ఏం జరిగిందో
కన్నులే నేరుగా నిన్నిలా చూడగా నవ్వులే పూసాయేమో
అడుగే తడబడనేంటో
కాలం ఆగడనేంటో
అయినా బాగుందేంటో
రెండు జడలేసి
సీతాకోక
ముందే నడిచెళితే
పాదం కదిలే తన వెనకే
చిలకా ఇటు వాలవా చిగురించే కొమ్మల్లో
చినుకా నువ్వు రాలవా ఎవరూ లేని హృదయంలో
చిలకా ఇటు వాలవా చిగురించే కొమ్మల్లో
చినుకా నువ్వు రాలవా ఎవరూ లేని హృదయంలో
చిలకా
చినుకా
Thella Kagitham (2026) is an upcoming Telugu musical romantic drama starring Harsh Roshan and Nakshatra in the lead roles. Directed by debutant Ramesh Bandreddy, the film is produced by Krishna Kommalapati under the Arunachala Creations banner.
- Story & Screenplay: Written by Nandu Savirigana, who previously co-wrote the hit Samajavaragamana. The film is touted as an emotional and youthful love story.
- Music: Composed by Vijai Bulganin, who delivered the chartbuster soundtrack for Baby. The audio rights have been acquired by the Saregama music label.
