Yolo Song Lyrics – Devi Sri Prasad, Sagar, Shraddha Das | Kanguva

Share lyrics :

Yolo Song Lyrics is the track from Kanguva Telugu Album – 2024, Starring Suriya, Disha Patani, Bobby Deol & Others. This song was sung by Devi Sri Prasad, Sagar, Shraddha Das. The music was composed by ‘Rockstar’ Devi Sri Prasad.. Lyrics works penned by Rakendu Mouli.

Yolo Lyrics

హోల్డ్ మి హగ్ మి కిస్ మి కిల్ మి
లవ్ తోనే జస్ట్ లాక్ మి
టేక్ మి ట్రై మి ట్రిప్ మి ట్రాప్ మి
నవుతోనే జస్ట్ రాక్ మి

సన్రైజ్ బీచ్ లో
జంట నీడలౌదమా
మూన్ లైట్ క్రూజ్ లో
కోజి కోజి గుందమా
మ్యాడ్ ఫన్ మోడ్ లో
ఆడమ్ ఈవ్ అవుదమా
నెవర్ డన్ బిఫోర్ అనేది
ఉండకుండా చేద్దమ్మా

యోలో యు ఓన్లీ లివ్ వన్స్
యోలో యు గాట్ టు డు టన్స్

కళ్ళు కళ్ళు కలుసుకుంటే
మాటలింక ఎందుకంట
శ్వాస శ్వాస తాకుతుంటే
కొత్త భాషే పుట్టేనంటా

ఏయ్ ఎగి రెగి రెగి రెగి
రేగేలదాం పదా
అటు ఇటు ఎటు అని చూడకుండా
లెట్ అస్ ఫ్లై అవే
చిన్ని చిన్ని ఆశలన్నీ
చెవిలో ఇలా
వేల సింఫనీ లా
ఈల పాటలుగా పాడేస్తున్నావే

యోలో యు ఓన్లీ లివ్ వన్స్
యోలో యు గాట్ టు డు టన్స్

బేబ్ నువ్వు వైబ్ నేను
వైల్డ్ ఫైర్ అయి అంటుకుందాం
స్వాగ్ నేను తగ్ నువ్వు
అగ్గి హగ్ అయి మండిపోదాం

నింగి నుంచి జారి పడ్డ
ఏంజెల్ నువ్వా
మళ్ళీ మళ్ళీ నన్ను
గిల్లుకునేతంట అందంగున్నావే
మాచో మాచో గున్న
క్యూట్ టెడ్డీ బడ్డీ నువ్వా
హార్ట్ మెల్ట్ చేసే గ్యాప్ లోన
చీప్ థ్రిల్లే ఇస్తావే

యోలో యు ఓన్లీ లివ్ వన్స్
యోలో యు గాట్ టు డు టన్స్

Hold me hug me kiss me kill me
Love you thone just lock me
Take me try me trip me trap me
Navuthone just rock me

Sunrise beach lo
Janta needalowdhama
Moon light cruise lo
Cozy cozy gundhama
Mad fun mode lo
Adam eve avudhamaa
Never done before anedhi
Undakunda cheddhammaa

Yolo you only live once
Yolo you got to do tonnes

Kallu kallu kalusukunte
Maatalinka yendukanta
Swasa swasa thaakuthunte
Koththa bhaashe puttenantaa

Aye yegi regi regi regi
Regeladhaam padhaa
Atu itu yetu ani choodakunda
Let us fly away
Chinni chinni aasalanni
Chevilo ilaa
Vela symphony la
Eela paataluga paadesthunnaave

Yolo you only live once
Yolo you got to do tonnes

Babe nuvvu vibe nenu
Wild fire ayi antukundaam
Swag nenu thug nuvvu
Aggi hug ayi mandipodhaam

Ningi nunchi jaari padda
Angel nuvvaa
Malli malli nannu
Gillukunetantha andangunnaave
Macho macho gunna
Cute teddy buddy nuvvaa
Heart melt chese gap lona
Cheap thrille isthaave

Yolo you only live once
Yolo you got to do tonnes

Yolo Song Credits :

Title : Yolo
Singer : Devi Sri Prasad, Sagar, Shraddha Das
Album : Kanguva
Lyrics By : Rakendu Mouli
Music By : Devi Sri Prasad
Cast : Suriya, Disha Patani
Label : Saregama Telugu
Director : Siva
Released on : October 21, 2024