Hoyila Hoyila Lyrics – Chennai Love Story | Dhanunjay Seepana & Sahithi Chaganti

Hoyila Hoyila Song Lyrics is the track from Chennai Love Story Telugu Album – 2026, Starring Kiran Abbavaram and Sri Gouri Priya. This song was sung by Dhanunjay Seepana & Sahithi Chaganti. The music was composed by Mani Sharma. Lyrics works penned by Anantha Sriram.

Hoyila Hoyila Song Credits :
Title : Hoyila Hoyila
Singer : Dhanunjay Seepana & Sahithi Chaganti
Lyrics By : Anantha Sriram
Music By : Mani Sharma
Genres : Love
Movie : Chennai Love Story
Directed by : Ravi Namburii
Starring : Kiran Abbavaram and Sri Gouri Priya
Label : T-Series
Released on : Jul 4, 2026

Hoyila Hoyila Lyrics

ఎవరేమి అన్నా ఎన్ననుకున్నా
మన లోకమేదో మనదే అవునా
దిక్కులేమవుతున్నా చుక్కలేమైనా
పక్కనే నువ్వుంటే పట్టదేదైనా

ఎటు పోతున్నా గానీ
నేనీకిక జత పడనా

హోయిలా హోయిలా హోయిలా
హోయిలా హోయిలా హోయిలా
హోయిలా హోయిలా హోయిలా
హోయ్ హోయ్ హోయ్ లా…

హాయ్ హాయ్ అలలా
సోయ లేని కలలా
మొదలైంది మరలా
నీ నా కదిలా

చిన్ని చిన్ని గుండె చిందులేయమంది
చిట్టి చిట్టి గువ్వై రెక్కలిప్పమంది

ఎప్పుడో
బల్లో ఆడే ఆట గుల్లోకెళ్లి పాడే పాట
ఎందుకో
నేడు నీతో పాటు ఆడాలందే పాడాలందే…

మారే నీ తీరే వారే వా వారే
ఒకరైనా ఏ కాసేపైనా గడపరు మనలా

హోయిలా హోయిలా హోయిలా
హోయిలా హోయిలా హోయిలా
హోయిలా హోయిలా హోయిలా
హోయ్ హోయ్ హోయ్ లా

హాయ్ హాయ్ అలలా
సోయ లేని కలలా
మొదలైంది మరలా
నీ నా కదిలా…

పుస్తకాలలోన అచ్చు వేయలేదే
వెండితెర మీన వచ్చినట్టు లేదే

కొత్తగా
ఉంది నువ్వు నేను ఏకాంతంగా రాసే గాథ
ఒట్టుగ
ఒక్క ప్రాణం కూడా నమ్మేలాగా లేదీ రాత

అయినా బాగుందే చానా బాగుందే
ప్రతీ ప్రేమ ఓలాగే ఉంటే చరితకు వెగటే…

హోయిలా హోయిలా హోయిలా
హోయిలా హోయిలా హోయిలా
హోయిలా హోయిలా హోయిలా
హోయ్ హోయ్ హోయ్ లా

హాయ్ హాయ్ అలలా
సోయ లేని కలలా
మొదలైంది మరలా
నీ నా కదిలా….

Hoyila Hoyila Video

Leave a Comment